మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

 

Navagraha Mangala Sloka (Navagraha Mangalashtakam) – నవగ్రహ మంగళ శ్లోకాః (మంగళాష్టకం)


భాస్వాన్ కాశ్యపగోత్రజోఽరుణరుచిర్యః సింహపోఽర్కః సమి-
-త్షట్త్రిస్థోఽదశశోభనో గురుశశీ భౌమాః సుమిత్రాః సదా |
శుక్రో మందరిపుః కళింగజనపశ్చాగ్నీశ్వరౌ దేవతే
మధ్యేవర్తులపూర్వదిగ్దినకరః కుర్యాత్సదా మంగళమ్ || 1 ||

చంద్రః కర్కటకప్రభుః సితనిభశ్చాత్రేయగోత్రోద్భవ-
-శ్చాత్రేయశ్చతురశ్రవారుణముఖశ్చాపే ఉమాధీశ్వరః |
షట్సప్తాగ్ని దశైకశోభనఫలో నోరిర్బుధార్కౌప్రియౌ
స్వామీ యామునజశ్చ పర్ణసమిధః కుర్యాత్సదా మంగళమ్ || 2 ||

భౌమో దక్షిణదిక్త్రికోణయమదిగ్వింధ్యేశ్వరః ఖాదిరః
స్వామీ వృశ్చికమేషయోస్తు సుగురుశ్చార్కః శశీ సౌహృదః |
జ్ఞోఽరిః షట్త్రిఫలప్రదశ్చ వసుధాస్కందౌ క్రమాద్దేవతే
భారద్వాజకులోద్వహోఽరుణరుచిః కుర్యాత్సదా మంగళమ్ || 3 ||

సౌమ్యః పీత ఉదఙ్ముఖః సమిదపామార్గోఽత్రిగోత్రోద్భవో
బాణేశానదిశః సుహృద్రవిసుతః శాంతః సుతః శీతగోః |
కన్యాయుగ్మపతిర్దశాష్టచతురః షణ్ణేత్రగః శోభనో
విష్ణుర్దేవ్యధిదేవతే మగధపః కుర్యాత్సదా మంగళమ్ || 4 ||

జీవశ్చాంగిరగోత్రజోత్తరముఖో దీర్ఘోత్తరాశాస్థితః
పీతోఽశ్వత్థసమిచ్చ సింధుజనితశ్చాపోఽథ మీనాధిపః |
సూర్యేందుక్షితిజాః ప్రియా బుధసితౌ శత్రూ సమాశ్చాపరే
సప్తద్వే నవపంచమే శుభకరః కుర్యాత్సదా మంగళమ్ || 5 ||

శుక్రో భార్గవగోత్రజః సితరుచిః పూర్వాముఖః పూర్వదిక్
పాంచాలస్థ వృషస్తులాధిపమహారాష్ట్రాధిపౌదుంబరః |
ఇంద్రాణీమఘవా బుధశ్చ రవిజో మిత్రోర్క చంద్రావరీ
షష్ఠత్రిర్దశవర్జితే భృగుసుతః కుర్యాత్సదా మంగళమ్ || 6 ||

మందః కృష్ణనిభః సపశ్చిమముఖః సౌరాష్ట్రపః కాశ్యపః
స్వామీ నక్రసుకుంభయోర్బుధసితౌ మిత్రౌ కుజేందూ ద్విషౌ |
స్థానం పశ్చిమదిక్ ప్రజాపతియమౌ దేవౌ ధనుర్ధారకః
షట్త్రిస్థః శుభకృచ్ఛనీ రవిసుతః కుర్యాత్సదా మంగళమ్ || 7 ||

రాహుః సింహళదేశపోఽపి సతమః కృష్ణాంగశూర్పాసనో
యః పైఠీనసగోత్రసంభవసమిద్దూర్వాముఖో దక్షిణః |
యః సర్పః పశుదైవతోఽఖిలగతః సూర్యగ్రహే ఛాదకః
షట్త్రిస్థః శుభకృచ్చ సింహకసుతః కుర్యాత్సదా మంగళమ్ || 8 ||

కేతుర్జైమినిగోత్రజః కుశసమిద్వాయవ్యకోణేస్థిత-
-శ్చిత్రాంకధ్వజలాంఛనో హి భగవాన్ యో దక్షిణాశాముఖః |
బ్రహ్మా చైవ తు చిత్రగుప్తపతిమాన్ ప్రీత్యాధిదేవః సదా
షట్త్రిస్థః శుభకృచ్చ బర్బరపతిః కుర్యాత్సదా మంగళమ్ || 9 ||

ఇతి నవగ్రహ మంగళ స్తోత్రమ్ |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.